Abn logo
Oct 24 2020 @ 09:26AM

ఇటలీలో ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్!

Kaakateeya

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ అక్కడే చిత్ర యూనిట్‌తో కలిసి తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. 


షూటింగ్ స్పాట్‌లోనే కేక్ కట్ చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్‌కు శుక్రవారం సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ హోరెత్తాయి. 41వ జన్మదినోత్సవం జరుపుకున్న ప్రభాస్‌కు సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో విషెస్ చెప్పారు. 

Advertisement
Advertisement