Oct 27 2021 @ 03:17AM

మిస్టర్‌ ప్రేమికుడిగా ప్రభుదేవా

ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘చార్లీచాప్లిన్‌’. ఈ చిత్రాన్ని వి. శ్రీనివాసరావు, గుర్రం మహేష్‌ చౌదరి ‘మిస్టర్‌ ప్రేమికుడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు.