నెటిజన్ల ప్రశంసలు

ABN , First Publish Date - 2021-01-17T07:29:36+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. టీకా కార్యక్రమం ప్రారంభమైన

నెటిజన్ల ప్రశంసలు

ట్విటర్‌లో ‘అతిపెద్ద వ్యాక్సిన్‌ డ్రైవ్‌’ ట్రెండింగ్‌


కరోనా వ్యాక్సినేషన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. టీకా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 4.3 లక్షల ట్వీట్లతో ‘‘అతిపెద్ద వ్యాక్సిన్‌ డ్రైవ్‌’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ‘‘ప్రపంచమమంతా బాధపడినా భారతీయులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నారు.

ఎందుకంటే ప్రధాని మనల్ని కాపాడతారనే ఆశ, ఆర్థిక రంగాన్ని గట్టెక్కిస్తారనే విశ్వాసం’’ అని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. కొవిడ్‌ను భారత్‌ ఓడిస్తుందనే నమ్మకాన్ని ప్రధాని మళ్లీ కలిగించారని మరో యూజర్‌ అన్నాడు.

Updated Date - 2021-01-17T07:29:36+05:30 IST