ఉత్తమ సేవకులకు ప్రశంసలు

ABN , First Publish Date - 2021-01-27T05:55:05+05:30 IST

గణతంత్ర వేడుకల్లో భాగంగా స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్న 370 అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానోత్సవం చేశారు.

ఉత్తమ సేవకులకు ప్రశంసలు

విజయనగరం కలెక్టరేట్‌: గణతంత్ర వేడుకల్లో భాగంగా స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్న 370 అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానోత్సవం చేశారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, ఎస్పీ రాజకుమారి, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు.

 అవార్డులు అందుకున్న అధికారులు: కల్యాణి, డీఐజీ, స్టాంప్సు, అండ్‌ రిజిస్ట్రేషన్‌, సచిన్‌ గుప్తా , డివిజనల్‌ ఫారెస్టు అధికారి, ఎస్‌ఎస్‌.వర్మ, విజయనగరంకమిషనర్‌, ఎం.ఎం. నాయుడు, బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌.   రెవెన్యూ శాఖ: కె.ఆనందరావు, తహసీల్దార్‌, పీఎస్‌ టు కలెక్టర్‌, పి.రాము, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎ.గంగరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌, బి.కిరణ్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జి.కృష్ణ, కలెక్టర్‌ డ్రైవర్‌, జి. శివసత్య నారాయణ మూర్తి, తహసీల్దార్‌, దత్తిరాజేరు, కేపీ లారెన్సు, తహసీల్దార్‌, కేఆర్‌సీసీ, సీహెచ్‌ బంగార్రాజు, హెచ్‌డీటీ, కొత్తవలస, బి.శివకుమార్‌, సీని యర్‌ అసిస్టెంట్‌, ఆర్‌డీవో కార్యాలయం, జి.రవికిరణ్‌, మండల రెవెన్యూ పరిశీ లకులు, భోగాపురం, ఆర్‌. ఉమామహేశ్వరరావు, తహసీల్దార్‌, కురుపాం, పి.సత్యలక్ష్మీకుమార్‌, డీటీ, పార్వతీపురం సబ్‌ కలెక్టరేట్‌, జి.శ్రీనివాసరావు, ఆర్‌ఐ, గరుగుబిల్లి, బి.గ ణేష్‌కుమార్‌, సీనియర్‌ సహాయకుడు, పార్వతీపురం  సబ్‌ కలెక్టరేట్‌, ఎస్‌.సింహాచలం, జూనియర్‌ సహాయకుడు, కొమరాడ.   పోలీసుశాఖ: ఎస్‌.శ్రీదేవి రావు, అడిషనల్‌ ఎస్పీ, ఎస్‌.సూర్యచంద్రరావు, అడిషనల్‌ ఎస్పీ, ఓఎస్‌డీ, పార్వతీపురం , సీహెచ్‌ రామకృష్ణ, కమాండెంట్‌, జె. పాపారావు, డీఎస్పీ, సీసీఎస్‌ , జె.మురళీ , ఇన్‌స్పెక్టర్‌, వన్‌టౌన్‌ , ఎస్‌.చిరం జీవి , రిజర్వు ఇన్‌స్పెక్టర్‌, జిల్లా సాయుధ విభాగం, డి.రమణమూర్తి, రిజర్వు ఇన్‌స్పెక్టర్‌, జిల్లా సాయుధ విభాగం, పి.ఈశ్వరరావు, ఆర్‌ఐ, బి.నాగేంద్ర నాయుడు, ఎస్‌ఐ, బాడంగి,  కె.నీలకంఠం, ఎస్‌ఐ, ఎల్‌కోట , సయ్యద్‌ జియా ద్దీన్‌ , ఎస్‌ఐ, ట్రాఫిక్‌, విజయనగరం , యు.నర్సింగరావు, ఆర్‌ఎస్‌ఐ, ఎస్‌టీ ఎఫ్‌ , జి.పైడితల్లి , ఏఎస్‌ఐ, స్పెషల్‌ బ్రాంచ్‌, విజయనగరం, ఎస్‌.శ్రీని వాస రావు, ఏఎస్‌ఐ, విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌, కె.షణ్ముఖరావు, ఏఎస్‌ ఐ, ఎస్టీ, ఎస్సీ సెల్‌ , ఆర్‌కే ప్రసాదరావు , హెడ్‌ కానిస్టేబుల్‌, ఐటీ కోర్‌ టీం, పి.శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌, డీసీఆర్‌బీ , ఎస్‌ఐ భాస్కర్‌పాల్‌ , హెడ్‌ కానిస్టేబుల్‌, పీటీసీ, ఈ.శ్రీనివాసనాయుడు, హెచ్‌సీ, గజపతినగరం, బి.విజయ్‌కుమార్‌, పీసీ, భోగాపురం,  జి.శ్రీనివాస్‌, పీసీ, చీపురుపల్లి, కె.సం తోష్‌, పీసీ, కొమరాడ, వి.కామేష్‌, పీసీ, నీలకంఠాపురం , వై.సురేష్‌కుమార్‌, పీసీ, కొత్తవలస, ఎ.అప్పలనాయుడు, పీసీ, మక్కువ , వి.ఈశ్వరరావు, పీసీ, ఎస్‌ఈబీ , కె.శ్రీనివాసరావు, పీసీ, పోలీసు కంట్రోల్‌రూం , వీవీ రమణరావు, పీసీ, ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్‌ , వై.పూర్ణ , కానిస్టేబుల్‌, మహిళా పోలీసు స్టేషన్‌, డి.శ్రీనివాసరావు, టైపిస్టు, ఎస్పీ కార్యాలయం , బి.అంజి, పీసీ, కమ్యూ నికేషన్‌, ఎస్‌.జగన్నాథనాయుడు, హోంగార్డు, విజయనగరం,  కె.శ్రీనివాస రావు, ఎస్‌పీవో, ఎస్‌కోట చెక్‌పోస్టు, ఎస్‌.వేణుగోపాలరావు, ఇన్‌స్పెక్టర్‌, ఆర్‌. సత్యం, ఏఎస్‌ఐ, జి.గంగాధరరావు, పీసీ , జి.రమేష్‌కుమార్‌, పీసీ, బి.దివాకర్‌, హోంగార్డు, ఎస్‌.అశోక చక్రవర్తి, ఎస్‌ఐ, ఎం.రవికిషోర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఎం.సత్యనారాయణ, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, ఎస్‌.చంద్రశేఖర్‌, పీసీ, బి.షన్ముఖరావు, పీసీ, బి.తిరుపతిరావు, హెచ్‌సీ, బి.ఉమామహేష్‌, టైపిస్టు, కె.సత్యవతి, జూనియర్‌ అసిస్టెంట్‌ , ఎం.లక్ష్మణరావు, పీసీ, షేక్‌ ఇస్మా యిల్‌, ఎస్‌ఐ, బి.సాంబమూర్తి, హెచ్‌సీ,  ఎస్‌.శ్రీనివాసరావు, హోంగార్డు, బి.లక్ష్మణరావు, ఎస్‌ఐ, ఇంటిలిజెన్సు, కె. కాంతికుమార్‌, ఎస్‌ఐ.    ప్రొహిబిష న్‌ అండ్‌ ఎక్సైజ్‌: సీహెచ్‌ బాల నర్సింహ, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, సాలూరు     ఐటీడీఏ పార్వతీపురం: ఎ.సురేష్‌కుమార్‌, జి.రామారావు   కేఆర్‌సీసీ  (కోనేరు రంగారావు సిఫారసు కమిటీ): కె.తిరుపతిరావు, పి.శ్రావణ్‌ కుమార్‌, టీవీ రమణమ్మ   ఎన్‌ఐసీ ( నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ సెంటర్‌): బాలసుబ్రహ్మణ్యం, ఆర్‌.శంకరరావు    సీపీవో కార్యాలయం: పి.బాబూజీ, ఎల్‌బీ వెంకటరావు, డి.ఉమామహేశ్వరరావు, ఎం.వరలక్ష్మి    విజయనగరం నగరపాలక సంస్థ: పీవీడీ ప్రసాద్‌ రావు, పి.కనకరావు, కె.దీలిప్‌, ఎం.భాస్కరరావు, ఎం.అప్పలరాజు, ఎస్‌.శంకర రావు, కె.అన్నపూర్ణా చారి, అవనాపు రవి, ఎస్‌.బాలకృష్ణ    డీపీఆర్‌వో కార్యాలయం: ఎం. వాసుదేవరావు, ఆర్‌.అచ్చియ్యమ్మ, కె.దత్తాత్రేయ శర్మ, కె.రాజేశ్వరి     జిల్లా వైద్యవిధాన పరిషత్‌: కె.సీతారామరాజు, మెడికల్‌ సూపరింటెండెంట్‌,  ఎం.సుగుణకుమారి, కె.వసుధ, కె.సుబ్రహ్మణ్య హరికిషన్‌, పి.రవిశేఖర్‌, సీహెచ్‌ ఉదయకుమార్‌, బి.రావియ్యమ్మ, వి.సురేంద్రసాయి    వైద ్ ఆరోగ్య శాఖ: డాక్టర్‌ ఆర్‌ఆర్‌ జగదీష్‌, ఎస్‌ఎస్‌.ప్రశాంత్‌రాజ్‌, రామేశ్వరపు ప్రభు, ఎంవీజే మేఘన, కె.సందీప్‌, ఎస్‌.శృతి, డీసీహెచ్‌ లావణ్య, జి.సూర్యకుమారి, వి.కృష్ణవేణి, జి.తిరుపతిరావు , ఎస్‌.రమణ, యు.అప్పల చార్యులు, టి.పద్మ, ఎస్‌.సన్యాసమ్మ, వీవీ రమణయ్య, ఎస్‌.శ్రీనివాసరావు, సంపత్‌, టి.పద్మ, బి.అనురాధ, కె.చండీప్రియ    విద్యాశాఖ: ఎ.అరుణజ్యోతి, ఎస్‌.సాంబశివ రావు, డి.గణపతి, ఎస్‌సీహెచ్‌ శివాజీ, సీహెచ్‌ కూర్మానాథ్‌, టి.పద్మాదేవి, వి.శ్రీనివాసరావు    వ్యవసాయశాఖ: ఎల్‌.విజయ్‌, బి.గోవిందరావు, కె.గోకులకృష్ణ, పరిశీన గోవిందరెడ్డి, కొండగొర్రి సన్నిదొర, పువ్వల రామన్న, పీచుక వీరభద్రస్వామి   జడ్పీ: ఎంవీబీ సుబ్రహ్మణ్యం, ఎంపీ డీవో, దత్తిరాజేరు, కె.రామకృష్ణరాజు, ఎంపీడీవో, చీపురుపల్లి, కె.కిషోర్‌ కుమార్‌, ఎంపీడీవో, గజపతినగరం, కె.శేషుబాబు, ఎంపీడీవో, కొత్తవలస, ఆర్‌వీ రమణ మూర్తి, ఏవో, జడ్పీ, విజయనగరం, పి.గురుమూర్తి, జేఏ, జడ్పీ, పి.సాయి సుమంత్‌, జేఏ, డీఎల్‌డీవో, ఏబీఎస్‌ రామరాజు వర్మ, జడ్పీ    పంచాయ తీరాజ్‌ శాఖ: పి.విజయ్‌కుమార్‌, డీఈ, పీఐయూ, ఎం.శ్రీనివాస కుమార్‌  పీఆర్‌ఐ, పెంటా అప్పారావు, ఏఈఈ, బి.గోపీనాథ్‌, ఈఈ, ఐ.రమణమోహన్‌, డీఈఈ, ఎ.రాజశేఖర్‌, ఏఈఈ, తెర్లాం, ఎస్‌జే రామారావు, ఇంజినీర్‌, పీఆర్‌ఐ, డి.చిన్నంనాయుడు, ఏఈఈ, భోగాపురం, కొల్లి కృష్ణమూర్తి, ఏఈఈ, గంట్యాడ, డి.రమేష్‌, ఏఈఈ, గుర్ల, జి.శంకరరావు, ఏఈఈ, బాడంగి    విద్యుత్‌ శాఖ: యు.మన్మఽథరావు,ఈఈ, బొబ్బిలి, కె.గోపాలరావు, డీఈఈ, కె.అప్పా రావు, డీఈఈ, కె.దుర్గాప్రసాద్‌, కురుపాం, సీహె చ్‌ కృష్ణమూర్తి, ఏఈఈ, ఎస్‌.అప్పలపైడమ్మ, సీతారామరాజు, ఎస్‌.మల్లేశ్వరరావు, ఎం.లక్ష్మణదొర, బి.చంద్రశేఖరరావు, బీఎస్‌ఎస్‌ రెడ్డి, సీహెచ్‌ కొండలరావు, ఆర్‌సీ పద్మ, బి.సంతోష్‌కుమార్‌, బి.శివకుమార్‌ రాజు, వై.శ్రీనివాసరావు, కె.మహేష్‌కుమార్‌   మహారాజా సంగీత కళాశాల: కేఎల్‌వీఎల్‌ఎస్‌ శాస్త్రి, రాజ్యలక్ష్మి    హౌసింగ్‌: పీజీజే మోహనరావు, డీఈ, కె.శ్రీనివాసరావు, జేఈ, జి.మురళీ మోహన్‌, జేఈఈ, డి.మోహనరావు    డీఆర్‌డీఏ: బంగారమ్మ,  రాజ కుమార్‌, ఎర్రినాయుడు, వి.శ్రీనివాసరావు, జి.దేవుడు, జగన్మోహనరావు, అప్పల స్వామి, పి.శ్రీనివాసరావు, కె.కృష్ణ,  రాజశేఖర్‌   108, 104: సన్యాసి నాయుడు, ఎ.ప్రకాష్‌, డాక్టర్‌ నరేంద్ర నాయక్‌, ఎ.వరలక్ష్మి    సాంఘిక సంక్షేమశాఖ: బి.రామానంద్‌, కె.శశి రాణి, ఎస్‌.అప్పల నాయుడు, జి.నాగ మణి   డ్వామా: వి.లక్ష్మి, కె.లోకేశ్వ రరావు,  రవిబాబు,  బుజ్జి,  రాధ, శంకర్‌, గణేష్‌, భార్గవి, రాజేష్‌, శివప్రసాద్‌ రాజు, పెద్ద అప్పలనాయుడు, నవీన్‌, సతీష్‌,  చినతిరుపతిరావు    గ్రంథాలయం: దూరి గోపాలరావు


 

Updated Date - 2021-01-27T05:55:05+05:30 IST