Prakasam: మహిళపై అధికార పార్టీ నేత అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-08-24T14:52:07+05:30 IST

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లిలో దారుణం జరిగింది.

Prakasam: మహిళపై అధికార పార్టీ నేత అత్యాచారయత్నం

ఒంగోలు: ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లిలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళపై అధికార పార్టీకి చెందిన నాయకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. అధికార పార్టీ నేత అఘాయిత్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-24T14:52:07+05:30 IST