Abn logo
Jan 16 2021 @ 08:09AM

ప్రకాశం జిల్లాలో 24వేల మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్

ఒంగోలు: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విడతగా 24 వేల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జిల్లాలో వాక్సినేషన్‌కు 22 కేంద్రాలను  ఏర్పాటు చేశారు. తొలిరోజు ఒక్కొక్క కేంద్రంలో 15 నుండి 20 మంది వరకు మాత్రమే సిబ్బంది వాక్సిన్ వేయనుంది.  

Advertisement
Advertisement
Advertisement