ప్రకాశం జిల్లాలో బ్రిక్స్ తయారీ కేంద్రాల్ని కూల్చివేసిన అధికారులు

ABN , First Publish Date - 2021-06-22T15:04:02+05:30 IST

కె.బిట్రగుంటలో సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రాల్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

ప్రకాశం జిల్లాలో బ్రిక్స్ తయారీ కేంద్రాల్ని కూల్చివేసిన అధికారులు

ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం కె.బిట్రగుంటలో సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రాల్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కుమ్మరి కుంటలో అక్రమంగా నిర్మించారని అధికారులు పేర్కొంటూ కూల్చివేశారు. ఈ సందర్బంగా అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-22T15:04:02+05:30 IST