AP: అదుపు తప్పి ఆటో బోల్తా..15 మంది కూలీలకు గాయాలు

ABN , First Publish Date - 2021-08-16T17:09:59+05:30 IST

పెద్దారవీడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. .30 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి కూలీలకు తీవ్రగాయాలయ్యాయి

AP: అదుపు తప్పి ఆటో బోల్తా..15 మంది కూలీలకు గాయాలు

ప్రకాశం: పెద్దారవీడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. .30 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న నరసరావుపేట, మార్కాపుంర ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చట్లమిట్ల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-16T17:09:59+05:30 IST