ప్రకాశం: మార్కాపురం పోస్ట్ ఆఫీస్ వద్ద వృద్ధుల అగచాట్లు..

ABN , First Publish Date - 2020-11-20T15:56:51+05:30 IST

మార్కాపురం పోస్ట్ ఆఫీస్ వద్ద వృద్ధుల అగచాట్లు పడుతున్నారు.

ప్రకాశం: మార్కాపురం పోస్ట్ ఆఫీస్ వద్ద వృద్ధుల అగచాట్లు..

ప్రకాశం: మార్కాపురం పోస్ట్ ఆఫీస్ వద్ద వృద్ధుల అగచాట్లు పడుతున్నారు. మొబైల్ నంబర్ ఆధార్ లింక్ కోసం వృద్ధులు క్యూ కడుతున్నారు. దీంతో పోస్టల్ సిబ్బంది రోజుకు 20 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ కాకుంటే పెన్షన్ రాదని వాలంటీర్లు చెప్పటంతో శుక్రవారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వృద్ధులు పోస్ట్ ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. చలికి ఇబ్బందులు పడుతున్నా సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-11-20T15:56:51+05:30 IST