ప్రకాశం జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2022-01-17T16:14:41+05:30 IST

ప్రకాశం జిల్లా: గిద్దలూరు పట్టణంలోని 7వ వార్డులో దారుణం జరిగింది.

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం జిల్లా: గిద్దలూరు పట్టణంలోని 7వ వార్డులో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసింది. మద్యానికి బానిసై తరుచు వేధిస్తుండడంతో వేధింపులు తాళలేక భర్తపై రాడ్డుతో దాడి చేసి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్త అంజి అక్కడి కక్కడే మృతి చెందాడు. అనంతరం భార్య  పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-01-17T16:14:41+05:30 IST