Advertisement
Advertisement
Abn logo
Advertisement

prakasham: స్థలం విషయంలో రెండువర్గాల మధ్య ఘర్షణ

ప్రకాశం: బల్లికురువ మండలంలోని కూకట్‌పల్లిలో రెండు వర్గాలు ఘర్షణ చేసుకున్నాయి. స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం తలెత్తింది. ఒకరినొకరు మాటలు దూషించుకుని పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 8 మందికి తీవ్రగాయాలు గాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రిక తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకిత తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement