ప్రకాశంలో కొత్తగా 404 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-25T11:58:48+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా మరో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా సోకిన సంఖ్య 45,232కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 66 కేసులు

ప్రకాశంలో కొత్తగా 404 కరోనా కేసులు

ప్రకాశం : జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా మరో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా సోకిన సంఖ్య 45,232కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 66 కేసులు నమోదు అయ్యాయి. కాగా, గడిచిన 24 గంటల్లో భారినపడి నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 441 మంది చనిపోయారు. అయితే నిన్న 98 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 10,639 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-09-25T11:58:48+05:30 IST