ప్రణీత్‌కు అండర్‌-14 చెస్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2021-06-21T10:56:35+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ప్రణీత్‌ ఉప్పల జాతీయ అండర్‌-14 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ గెలుపొందాడు.

ప్రణీత్‌కు అండర్‌-14 చెస్‌ టైటిల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి) : హైదరాబాద్‌కు చెందిన ప్రణీత్‌ ఉప్పల జాతీయ అండర్‌-14 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ గెలుపొందాడు. అఖిల భారత చెస్‌ సమాఖ్య నిర్వహించిన 11 రౌండ్ల ఈ టోర్నీలో 10 పాయింట్లతో ప్రణీత్‌ విజేతగా నిలిచాడు. 

Updated Date - 2021-06-21T10:56:35+05:30 IST