ఎన్టీవీ చౌదరికి ముందస్తు బెయిల్‌

ABN , First Publish Date - 2021-05-07T10:20:00+05:30 IST

ఎన్టీవీ చౌదరికి ముందస్తు బెయిల్‌

ఎన్టీవీ చౌదరికి ముందస్తు బెయిల్‌

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ మాజీ చైర్మన్‌ టి.నరేంద్ర చౌదరి మరో ఇద్దరికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. చౌదరి చైర్మన్‌గా ఉన్నప్పుడు అప్పటి పాలకవర్గంలో సెక్రటరీ, ట్రెజరర్లుగా చేసిన హనుమంతరావు, సురే్‌షరెడ్డిలకు కూడా ముందస్తు బెయిల్‌ మంజూరయింది. 

Updated Date - 2021-05-07T10:20:00+05:30 IST