రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సవాలు కొవిడ్‌

ABN , First Publish Date - 2020-11-22T10:05:48+05:30 IST

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదు ర్కొంటున్న అతిపెద్ద సవాలు కరోనా. మానవాళి చరిత్రలో ఈ

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సవాలు కొవిడ్‌

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదు ర్కొంటున్న అతిపెద్ద సవాలు కరోనా. మానవాళి చరిత్రలో ఈ మహమ్మారి ఓ కీలక మలుపు. కొవి డ్‌ తర్వాత ‘వర్క్‌ ఫ్రం ఎనీవేర్‌’ (ఎక్కడి నుంచైనా పనిచేయడం) సాధారణమైంది. వర్చువల్‌ జీ20 సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి.

- ప్రధాని మోదీ, జీ20 ఆన్‌లైన్‌ సదస్సులో 

Updated Date - 2020-11-22T10:05:48+05:30 IST