Abn logo
Aug 14 2020 @ 09:56AM

కడప జిల్లా: జీవో కోసం ఖైదీలు ఎదురు చూపు

కడప: సెంట్రల్ జైల్లో సత్ప్రవర్తన కలిగి..విడుదలకు అర్హులైన ఖైదీలు జీవో కోసం టెన్షన్‌తో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేస్తే.. కడప సెంట్రల్ జైలు నుంచి సుమారు 15 మంది ఖైదీలు  విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి జీవో రాకపోవడంతో ఖైదీలు ఆశతో..టెన్షన్‌గా ఎదురు చూస్తున్నారు

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement