కోకాపేట్ ​భూములు: రియల్​ ఎస్టేట్​ సంస్థపై కేసు

ABN , First Publish Date - 2021-06-26T23:42:00+05:30 IST

కోకాపేట్ ​భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు రావడంతో సైబరాబాద్ పోలీస్​కమిషనర్‌కు

కోకాపేట్ ​భూములు: రియల్​ ఎస్టేట్​ సంస్థపై కేసు

హైదరాబాద్‌: కోకాపేట్ ​భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు రావడంతో సైబరాబాద్ పోలీస్​కమిషనర్‌కు హెచ్ఎండీఏ ఫిర్యాదు చేసింది. ప్రజలను మోసం చేస్తున్న రియల్​ ఎస్టేట్​ సంస్థపై పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు. కోకాపేట్ ​భూముల పేరుతో వచ్చే ప్రైవేటు ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు హెచ్ఎండీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మధ్యనే కోకాపేట్ ​భూముల ప్రీ ఆక్షన్ బిడ్ మీటింగ్ జరిగింది.  

Updated Date - 2021-06-26T23:42:00+05:30 IST