ఎంఎస్‌‌ఈ-సీడీపీ పథకం కోసం కొనుగోళ్ల కమిటీ

ABN , First Publish Date - 2021-06-22T09:10:56+05:30 IST

చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు-క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఎ్‌సఈ-సీడీపీ) పథకం కింద అవసరమయ్యే పరికరాలు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది

ఎంఎస్‌‌ఈ-సీడీపీ పథకం కోసం కొనుగోళ్ల కమిటీ

చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు-క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఎ్‌సఈ-సీడీపీ) పథకం కింద అవసరమయ్యే పరికరాలు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎంఎ్‌సఎంఈ కార్పొరేషన్‌ సీఈవో చైర్మన్‌గా, జాయింట్‌ డైరెక్టర్‌, మరికొందరు సభ్యులుగా ఉంటారు. ఎంఎ్‌సఈ క్లస్టర్లలో ఏర్పాటుచేసే కామన్‌ ఫెసిలిటీ సెంటర్లకు అవసరమైన వాటన్నింటినీ ఈ కమిటీ కొనుగోలు చేస్తుందని సోమవారం   పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 

Updated Date - 2021-06-22T09:10:56+05:30 IST