Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

కడప: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ. రమణా రెడ్డి(80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రమణారెడ్డి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు సంతాపం తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement