టీఎస్పీఈ సెట్‌ 2022 కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ సత్యనారాయణ

ABN , First Publish Date - 2022-01-18T06:23:58+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఫిజికల్‌ ఎడ్యుకేషన కామన ఎం ట్రన్స టెస్టు 2022కు కన్వీనర్‌ గా ఎంజీయూ బోర్డుఆఫ్‌ స్ట డీస్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన, ఓ యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన ప్రొఫెసర్‌ సత్యనారాయణను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి చైర్మన ప్రొఫెసర్‌ లింబాద్రి ఉత్తర్వులు జారీ చేశారు.

టీఎస్పీఈ సెట్‌ 2022 కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ సత్యనారాయణ
ప్రొఫెసర్‌ సత్యనారాయణకు నియామక పత్రం అందజేస్తున్న ఉన్నత విద్యా మండలి చైర్మన లింబాద్రి

నల్లగొండ క్రైం, జనవ రి 17: తెలంగాణ రాష్ట్ర ఫిజికల్‌ ఎడ్యుకేషన కామన ఎం ట్రన్స టెస్టు 2022కు కన్వీనర్‌ గా ఎంజీయూ బోర్డుఆఫ్‌ స్ట డీస్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన, ఓ యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన ప్రొఫెసర్‌ సత్యనారాయణను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి చైర్మన ప్రొఫెసర్‌ లింబాద్రి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ప్రొఫెసర్‌ సత్యనారాయణకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ ప్రవే శ పరీక్షను ఎంజీయూ తరుపున రాష్ట్ర ఫిజికల్‌ ఎడ్యుకేషన విభాగం నిర్వహించనుంది. ఆయన నియామకం పట్ల ఎంజీయూ అధికారులు, అధ్యాపకులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన అధ్యాపకులు అభినందనలు తెలిపారు. 


Updated Date - 2022-01-18T06:23:58+05:30 IST