హాంకాంగ్‌ మీడియా దిగ్గజం అరెస్ట్ !

ABN , First Publish Date - 2020-08-11T13:48:55+05:30 IST

విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణపై హాంకాంగ్‌ మీడియా దిగ్గజం జిమ్మీ లై ని పోలీసులు అరెస్టు చేశారు.

హాంకాంగ్‌ మీడియా దిగ్గజం అరెస్ట్ !

హాంకాంగ్‌, ఆగస్టు 10: విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణపై హాంకాంగ్‌ మీడియా దిగ్గజం జిమ్మీ లై ని పోలీసులు అరెస్టు చేశారు. 71 ఏళ్ల జిమ్మీ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. నూతన భద్రతా చట్టం కింద ఇద్దరు జిమ్మీ కుమారులు సహా మరో ఏడుగురిని కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. జిమ్మీ నిర్వహిస్తున్న యాపిల్‌ పత్రిక కార్యాలయంలో 200 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు.


Updated Date - 2020-08-11T13:48:55+05:30 IST