Abn logo
Sep 24 2021 @ 00:47AM

ఎంవీఐ రమే్‌షకు ఉద్యోగోన్నతి

ఆర్టీఓ రమే్‌షను సన్మానిస్తున్న టీడీసీ, ఇతర అధికారులు


- కర్నూలు ఆర్టీఓగా బదిలీ 

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 23: హిందూపురం ఎంవీ ఐ రమే్‌షకు ఆర్టీఓ గా ఉద్యోగోన్నతి ల భించింది. కర్నూలు డీటీసీ కార్యాలయ ఆర్టీఓగా బదిలీ చేశారు. గురువారం ఆయన రిలీవ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో అనంతపురం డీటీసీ కార్యాలయంలో డీటీసీ శివరాంప్రసాద్‌, ఆర్టీఓ సుధాకర్‌రెడ్డి, ఎంవీఐలు వరప్రసాద్‌, దామోదర్‌నాయుడు, విశ్వనాథరెడ్డి, అతికనాజ్‌.. ఉద్యోగోన్నతి పొందిన రమే్‌షకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు శ్రీహరి, బీవీ ప్రసాద్‌, ఏఓ వెంకట్‌కుమార్‌, చక్రపాణి, సిబ్బంది పాల్గొన్నారు.