నాస్కామ్‌ చైర్మన్‌గా ప్రవీణ్‌ రావు

ABN , First Publish Date - 2020-04-07T05:43:48+05:30 IST

నాస్కామ్‌ చైర్మన్‌గా ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) యూబీ ప్రవీణ్‌ రావు, వైస్‌ చైర్మన్‌గా భారత్‌లో యాక్సెంచర్‌ చైర్మన్‌, సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేఖా ఎం మీనన్‌...

నాస్కామ్‌ చైర్మన్‌గా ప్రవీణ్‌ రావు

న్యూఢిల్లీ: నాస్కామ్‌ చైర్మన్‌గా ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) యూబీ ప్రవీణ్‌ రావు, వైస్‌ చైర్మన్‌గా భారత్‌లో యాక్సెంచర్‌ చైర్మన్‌, సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేఖా ఎం మీనన్‌ నియమితులయ్యారు. 2020-21 సంవత్సరానికి గాను వీరు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇప్పటి వరకు నాస్కామ్‌ చైర్మన్‌గా వ్యవహరించిన డబ్ల్యుఎన్‌ఎ్‌స గ్లోబల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ సీఈఓ కేశవ్‌ మురుగేశ్‌ నుంచి ప్రవీణ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 



Updated Date - 2020-04-07T05:43:48+05:30 IST