పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

ABN , First Publish Date - 2020-08-11T13:46:33+05:30 IST

భారీ వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది.

పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

సూర్యాపేట: భారీ వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.... ప్రస్తుత నీటి నిల్వ 8.742 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను...ప్రస్తుత నీటి మట్టం 137.630 అడుగులకు చేరింది. ఇన్ ప్లో నిల్‌గా ఉండగా, మొత్తం అవుట్ ఫ్లో 4062 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

Updated Date - 2020-08-11T13:46:33+05:30 IST