Abn logo
Sep 16 2021 @ 08:14AM

పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 33,647 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత సామర్థ్యం  33.4040 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం  175 అడుగులకు గాను...ప్రస్తుత నీటిమట్టం  166.36 అడుగులకు చేరింది. 

ఇవి కూడా చదవండిImage Caption