Abn logo
Sep 25 2021 @ 08:16AM

Telangana: పులిచింతల ప్రాజెక్ట్ ఐదు గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 85,406 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 60,962 క్యూసెక్కులుగా ఉంది. అలాగే  పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను..ప్రస్తుత సామర్థ్యం 33.27 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 166.27 అడుగులుగా నమోదు అయ్యింది. 

ఇవి కూడా చదవండిImage Caption