క్రిస్ గేల్ అవుట్.. కష్టాల్లో పంజాబ్

ABN , First Publish Date - 2021-04-17T01:28:00+05:30 IST

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ పీకల్లతో కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే మయాంక్, రాహుల్, గేల్ అవుట్ కావడంతో పంజాబ్ కీలక బ్యాట్స్‌మెన్‌ల..

క్రిస్ గేల్ అవుట్.. కష్టాల్లో పంజాబ్

ముంబై: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ పీకల్లతో కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే మయాంక్, రాహుల్, గేల్ అవుట్ కావడంతో పంజాబ్ కీలక బ్యాట్స్‌మెన్‌ల వికెట్లను కోల్పోయింది. 10 బంతుల్లో 10 పరుగులు చేసిన గేల్.. దీపక్ చాహర్ వేసిన ఓ నకుల్ బాల్‌ను అంచనా వేయలేక జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పాయింట్ రేంజ్‌లో ఉన్న జడేజా ఎడమ చేతి వైపు అద్భుతమైన డైవ్ చేసి ఆ క్యాచ్ అందుకున్నాడు.

Updated Date - 2021-04-17T01:28:00+05:30 IST