భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఖండించిన పురందేశ్వరి

ABN , First Publish Date - 2021-11-20T03:09:17+05:30 IST

భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఖండించిన పురందేశ్వరి

భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఖండించిన పురందేశ్వరి

హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరికి ఎన్టీఆర్‌ కుటుంబం సంఘీభావం తెలిపింది. భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఖండించారు. వ్యక్తిత్వ హననం సహేతుకం కాదని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. తానూ, తమ సోదరి నైతిక విలువలతో పెరిగామని పురందేశ్వరి పేర్కొన్నారు. విలువల్లో రాజీ ప్రసక్తే లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-20T03:09:17+05:30 IST