Abn logo
Sep 24 2020 @ 14:12PM

విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్

Kaakateeya

ఈ భూమి మీద పుట్టడం చాలా కష్టమని, కొన్ని కోట్ల వీర్య కణాలను దాటుకుని వచ్చిన మీరు పుట్టుకతోనే విజేతలని అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో పలు అంశాలపై తరచుగా  ఆయన తన అభిప్రాయాలను వినిపిస్తున్నారు. తాజాగా `విజయం` గురించి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు. 


`జీవితంలో కొన్నిసార్లు నిరాశకు గురవుతాం. సక్సెస్ రావడం లేదని బాధపడుతుంటాం. అందరూ ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు.. నేను మాత్రం ఏమీ సాధించలేకపోయానని బాధపడుతుంటాం. అయితే ముందుగా మనం పుట్టుక గురించి ఆలోచించాలి. ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది పుట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రోజూ కొన్ని కోట్ల వీర్య కణాలు వృథాగా పోతుంటాయి. కానీ, మీరు ఎన్నింటినో అధిగమించి ఈ భూమి మీదకు వచ్చారు. పుట్టుకతోనే మీరు విజేత. పుట్టడానికే బోలెడు యుద్ధాలు చేసిన మీకు సక్సెస్ ఒక లెక్కా? సక్సెస్ మీ డిఎన్ఏలోనే ఉంది. అది మీ ఇంటి పేరు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది సక్సెస్. ఎప్పుడూ నిరాశ చెందకూడద`ని పూరీ పేర్కొన్నారు. 



ఇవి కూడా చదవండిImage Caption

కాఫీని కరెక్ట్‌గా వాడితే...నేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరివైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరి

Advertisement
Advertisement
Advertisement