Abn logo
Nov 21 2020 @ 20:59PM

వైట్‌ హౌస్‌లో ఆత్మలు తిరుగుతాయట: పూరి

Kaakateeya

అద్దె లేకండా ఇల్లు ఇస్తారనే కానీ.. అక్కడ వచ్చే బిల్స్‌ చూస్తే వాచిపోతుందని.. వైట్‌ హౌస్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. ఆయన తన పూరీ మ్యూజింగ్స్‌లో అమెరికన్‌ ప్రెసిడెంట్‌కి ఇచ్చే వైట్‌ హౌస్‌ గురించి చెప్పుకొచ్చారు. వైట్‌ హౌస్‌ని హాంటెట్‌ హౌస్‌ అంటారని చెబుతున్న ఆ ముచ్చట్లేంటో తెలుసుకుందామా..


''మీరుగాని అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అయితే.. మీకు వైట్‌ హౌస్‌ ఇస్తారు. అలా ఇస్తే.. అక్కడ రూల్స్‌ ఎలా ఉంటాయో చూద్దాం. అమెరికన్‌ ప్రెసిడెంట్‌గా మీ శాలరీ.. సంవత్సరానికి 4 లక్షల డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ. 3 కోట్లు. ఇతరత్రా ఖర్చుల కోసం 50వేలు ఇస్తారు. పదవీకాలం పూర్తయిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల డాలర్ల చొప్పున జీవితాంతం పెన్షన్‌ ఇస్తారు. వైట్‌ హౌస్‌ అనేది హూజ్‌ బిల్డింగ్‌. 130 రూమ్స్‌ ఉంటాయక్కడ. 55000 చదరపు అడుగుల భవనం. ఒక వొవెల్‌ ఆఫీస్‌ కూడా ఉంది. సిక్స్‌ లెవల్స్‌ రెసిడెన్సీ. ప్రెసిడెంట్‌ సెకండ్‌ ఫ్లోర్‌లో పడుకుంటాడు. మీ బెడ్‌ రూమ్‌ వరకు మీకు ఇష్టమైన ఇంటిరీయర్‌ మార్చుకోవచ్చు. కానీ అక్కడ ఉండే యాంటిక్‌ ఫర్నీచర్‌ మాత్రం టచ్‌ చేయకూడదు. కావాలంటే కర్టెన్స్‌, పెయింటింగ్స్‌ మార్చుకోవచ్చు. అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు మీ పాత సామాన్లు మీరే ట్రక్‌లో తెచ్చుకోవాలి. గవర్నమెంట్‌ రెస్పాన్సిబిలిటీ కాదు. 5గురు ఫుల్‌ టైమ్‌ చెఫ్స్‌ ఉంటారు. ఏం కావాలంటే అది వండి పెడతారు. కాకపోతే మీ ఫుడ్‌ బిల్‌.. మీరే మీ శాలరీ నుంచి పే చేయాలి. 140 మంది పార్టీ చేసుకోవడానికి విశాలమైన ప్లేస్‌ ఉందక్కడ. మీ ఫ్రెండ్స్‌ని పిలిచి బిగ్‌ పార్టీ చేసుకోవచ్చు. కానీ డబ్బులు మీరే కట్టాలి. ఫుడ్‌ ఒక్కటే కాదు.. మీ బట్టలు, టూత్‌ పేస్ట్ వంటి వన్నీ కూడా మీరే కొనుక్కోవాలి. గ్రాసరీలకు కూడా మీ శాలరీ నుంచే కట్‌ అవుతాయ్‌. ఒక జాగింగ్‌ ట్రాక్‌, రెండు స్విమ్మింగ్‌ పూల్స్‌, ఒక థియేటర్‌ ఉన్నాయక్కడ. ప్రెసిడెంట్‌గానీ, ఫస్ట్ లేడీ గానీ వైట్‌ హౌస్‌లో ఉన్న ఏ కిటీకీ తెరవకూడదు. ఎన్ని సంవత్సరాలు అక్కడుంటే.. అన్ని సంవత్సరాలు.. ఏసీ రూముల్లోనే ఉండాలి. కారు విండో ఓపెన్‌ చేయడానికి కూడా అనుమతి లేదు. దీనికి కారణం సెక్యూరిటీ రీజన్స్‌. 


అయితే ఇప్పటి వరకు ఆ వైట్‌ హౌస్‌లో ప్రెసిడెంట్లు, ఫస్ట్ లేడీలు కలిపి పదిమంది చనిపోయారు. వాళ్ల ఆత్మలు అక్కడే ఉన్నాయ్‌.. హాంటెడ్‌ హౌస్‌ అని అంటారు. ఒక అమెరికన్‌ ప్రెసిడెంట్‌ బాత్‌రూమ్‌లో స్నానం చేసి బయటికి వస్తుంటే.. గుడ్‌ మార్నింగ్‌ ప్రెసిడెంట్‌ అని వాయిస్‌ వినిపించిందంట. చూస్తే ఎదురుగా అబ్రహం లింకన్‌ ఆత్మ కనిపించిందంట. ఆయనకి కంగారు వచ్చింది. అయితే.. అబ్రహం లింకన్‌ ఆత్మ అక్కడ ఉండదట. అతని 11 సంవత్సరాల కొడుకు ఆ వైట్‌ హౌస్‌లోనే చనిపోయాడట. ఆ కొడుకుని చూసుకోవడానికి అప్పుడప్పుడు అబ్రహం లింకన్‌ ఆత్మ వస్తుందని అక్కడ అందరూ చెప్పుకుంటారు. రాత్రిళ్లు అక్కడ ఎన్నో పారానార్మల్‌ యాక్టివిటీస్‌ ఫేస్‌ చేశామని.. ఫస్ట్ లేడీలు చాలా మంది కంప్లైంట్‌ చేశారు. ఎవరో వయోలిన్‌ వాయిస్తున్నట్లు, ఇంకెవరో గట్టిగా అరుస్తున్నట్లుగా ఉంటుందట. ఇలాంటి డ్రామాలు అక్కడ ఉంటాయని తెలిసే.. డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌ హౌస్‌లో ఉండలేదట.." అంటూ పూరీ చెప్పుకొచ్చారు. ఇంకా వైట్‌ హౌస్‌ గురించి పూరీ ఏం చెప్పారో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే. 



ఇవి కూడా చదవండిImage Caption

ఒక టన్ను పేపర్‌ రీసైకిల్‌ చేస్తే.. ఎంత లాభమంటే: పూరినువ్వు రైటర్‌ అయితే నిద్రపోవద్దు: పూరీ జగన్నాథ్‌ప్రపంచంలోనే గొప్ప కల్చర్‌ మనది.. కానీ: పూరిబ్రూస్ లీ.. గొప్ప యోధుడు: పూరీ జగన్నాథ్ఫ్రెండ్షిప్ వేరు.. ఫ్రెండ్లీనెస్ వేరు: పూరిమనిషి నెత్తిపై ఇన్ని త్యాగాలా..చచ్చేంత వరకు బరువులు మోయొద్దు: పూరీ జగన్నాథ్బ్రిటీషర్లు.. ప్రపంచానికి ఎన్నో నేర్పారు: పూరీ జగన్నాథ్కావియర్.. ది రాయల్ ఫిష్!నెపోటిజం.. అవకాశమే కానీ సక్సెస్‌ రాదు: పూరినిజమైన మనిషికి క్యారెక్టర్‌ ఉండదు: పూరిఇండియాలో పెట్టే ప్రతి సైన్‌ వెనకా.. కరప్షన్ ఉంది: పూరిబాబ్‌ మార్లే మరణం వెనుక అసలు సీక్రెట్‌ తెలిస్తే షాకవుతారు: పూరీ జగన్నాథ్‌ఆస్ట్రేలియాకు మతి పోగొట్టిన ముసలాడు గ్రేట్‌: పూరీ జగన్నాథ్‌నాన్నని గౌరవించండి: పూరీ జగన్నాథ్‌మంచోడు, దుర్మార్గుడు హ్యాపీగా ఫీలయ్యేది అక్కడే: పూరినిన్ను వాడుతున్నారంటే నువ్వు పనికొస్తున్నావని అర్థం : పూరీ జగన్నాథ్‌అలాగైతే ప్రతిరోజూ సెలవే: పూరీ జగన్నాథ్బాధ్యత ఉన్నవాళ్లకే ఆ ఆలోచన వస్తుంది: పూరీ జగన్నాథ్‌అనవసర భారాన్ని వదలించుకోండి: పూరీ జగన్నాథ్సింపుల్‌గా బతకడం సులభం కాదు: పూరీ జగన్నాథ్‌నోరు జారే గుణమున్నా పర్లేదు..కానీ: పూరీ జగన్నాథ్‌ఇది ఫుడ్డా.. సైన్సా అని డౌట్‌ వస్తుందా..: పూరిడీప్‌గా చూస్తే మనమంతా కాక్‌టెయిల్‌ బ్యాచ్‌: పూరీ జగన్నాథ్‌ఆ బుక్‌ ఎవడు రాశాడో తెలియదు.. కానీ?: పూరిరియల్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అలా చేయరు: పూరిలాడెన్‌ను చంపడంలో ఆ డ్రోన్‌దే కీలక పాత్ర: పూరీ జగన్నాథ్నేను కూడా ఓ జంతువునే: పూరీ జగన్నాథ్‌స్పెయిన్ వెళితే ఆ ఫుడ్ కచ్చితంగా తినండి: పూరీ జగన్నాథ్కుక్కల వల్ల చాలా పెళ్లిళ్ళు అయ్యాయ్ తెలుసా?: పూరి‘షార్ట్ ఫామ్స్‌’ జననం గురించి చెప్పిన పూరిబుద్ధుడు చెప్పిందేంటి.. మనం చేస్తున్నదేంటి?: పూరిబ్లాక్‌ టైగర్‌ పేరు ఎలా వచ్చిందో తెలుసా?: పూరివిదేశాల్లో మనకు ఉపయోగపడే యాప్స్‌ ఎన్నో ఉన్నాయంటున్న పూరిదేవుడిని తిట్టు.. ఏమీ అనుకోడు: పూరిస్పామ్‌, అన్‌వాంటెట్‌ మెయిల్స్‌ డిలీట్‌ చేయకపోతే..: పూరిట్రావెలర్‌ అని చెప్పుకోవాలనుంటుంది కానీ..: పూరీ జగన్నాథ్‌టైమ్‌ బ్యాంక్‌.. మనీ బేస్డ్‌ కాదు.. : పూరిమీ ఊళ్లో ఉండకండి: పూరీ జగన్నాథ్2050 నాటికి ప్రపంచ నదుల్లో సగం ఎండిపోయి ఉంటాయి: పూరీ జ‌గ‌న్నాథ్‌అన్‌ హ్యాపీగా ఉండేవాళ్లే కంప్లయింట్స్‌ చేస్తారు: పూరిదేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరిప్రతి ఒక్కరూ రైతులా మారాలి: పూరీ జగన్నాథ్అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరిపాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌బ్లైండ్‌.. పూరీ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరిఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Advertisement
Advertisement