రాగి సేమ్యా

ABN , First Publish Date - 2021-01-16T19:34:31+05:30 IST

రాగి సేమ్యా - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, ఆవాలు - ఒక టీస్పూన్

రాగి సేమ్యా

కావలసినవి: రాగి సేమ్యా - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లో రాగి సేమ్యాను ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి. నాలుగైదు నూనె చుక్కలు వేస్తే సేమ్యా ముద్దగా కాకుండా ఉంటుంది. స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఇంగువ వేయాలి. తరువాత ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. మినప్పప్పు వేగిన తరువాత ఉల్లిపాయలు వేయాలి.

Updated Date - 2021-01-16T19:34:31+05:30 IST