Abn logo
Oct 21 2020 @ 23:59PM

‘రాధే శ్యామ్‌’లో ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌..

Kaakateeya

‘రాధే శ్యామ్‌’లో ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌ను బుధవారం చిత్రబృందం విడుదల చేసింది. విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెల 23న హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ లాంటి మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నారు. దానికి రెండు రోజుల ముందే కొత్త లుక్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు.

Advertisement
Advertisement