రఫా భావోద్వేగం

ABN , First Publish Date - 2022-01-29T09:06:29+05:30 IST

గాయంతో ఆరు నెలలు ఆటకు దూరం..మళ్లీ కోర్టులోకి అడుగుపెడతానో లేదోనన్న సందేహం..

రఫా  భావోద్వేగం

గాయంతో ఆరు నెలలు ఆటకు దూరం..మళ్లీ కోర్టులోకి అడుగుపెడతానో లేదోనన్న సందేహం..వీటికి తోడు కరోనా భయం..వెరసి 21 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి చరిత్ర సృష్టించాలన్న తన స్వప్నం నెరవేరుతుందో లేదోననే ఆందోళన మధ్య ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన నడాల్‌.. సెమీఫైనల్లో బెరెట్టినిపై విజయం అనంతరం తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. రికార్డుకు మరో అడుగుదూరంలో నిలిచిన నేపథ్యంలో.. రఫాలో భావోద్వేగం కట్టలు తెంచుకొని బోరుమన్నాడు. కిట్‌బ్యాగ్‌పై తల ఆనించి రోదించాడు.

Updated Date - 2022-01-29T09:06:29+05:30 IST