Abn logo
Sep 23 2021 @ 14:27PM

సెప్టెంబర్ 23 మా పార్టీకి ప్రత్యేకం: రఘురామ

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 23 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన రోజని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడయాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన రోజుని.. అంచేత ఇది చాలా ప్రత్యేకమైన రోజని అన్నారు. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి 8 ఏళ్లు పూర్తి అయిందన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption