పీఎంకేర్స్‌ వెంటిలేటర్లు పనిచేయట్లే: రాహుల్‌

ABN , First Publish Date - 2021-05-18T07:30:42+05:30 IST

ప్రధాని మోదీతో పాటు పీఎం కేర్స్‌ నిధి కింద పంపిణీ చేసిన వెంటిలేటర్లూ పనిచేయడంలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు

పీఎంకేర్స్‌ వెంటిలేటర్లు పనిచేయట్లే: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీతో పాటు పీఎం కేర్స్‌ నిధి కింద పంపిణీ చేసిన వెంటిలేటర్లూ పనిచేయడంలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పీఎంకేర్స్‌ వెంటిలేటర్లు, ప్రధాని తమ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమైనట్లు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు.  పీఎంకేర్స్‌ నిధి కింద పంపిన పలు వెంటిలేటర్లు పనిచేయడంలేదని రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రాహుల్‌ ఈవిధంగా స్పందించారు. 

Updated Date - 2021-05-18T07:30:42+05:30 IST