Rahul gandhi : మోదీని దెప్పిపొడుస్తూ friendship day శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-08-01T21:20:33+05:30 IST

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీని దెప్పిపొడుస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘హమ్ దో

Rahul gandhi : మోదీని దెప్పిపొడుస్తూ friendship day శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీని దెప్పిపొడుస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘హమ్ దో... హమారే దో’’ (మేమిద్దరం.. మాకిద్దరు) ప్రభుత్వానికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ వ్యాపారవేత్తలతో ఉన్న ఫొటోను కూడా రాహుల్ షేర్ చేశారు. 

Updated Date - 2021-08-01T21:20:33+05:30 IST