Abn logo
Jun 7 2020 @ 10:51AM

రాహుల్ విజ‌య్ కొత్త‌ చిత్రం.

ఈ మాయ పేరేమిటో, సూర్య‌కాంతం చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజ‌య్ హీరోగా ఎస్‌.కె.ఎల్‌.ఎస్‌.గెలాక్సి మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బృంద ర‌వింద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇ. మోహ‌న్ నిర్మాత‌గా నూత‌న‌ చిత్రం రూపొందుతోంది. జూన్ 7 హీరో  రాహుల్ విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుండి రాహుల్ విజ‌య్  లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. 

Advertisement
Advertisement
Advertisement