గడిచిన 24 గంటల్లో వర్షపాతం వివరాలు

ABN , First Publish Date - 2020-09-24T08:23:08+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3.2 మి.మీ, సరాసరితో మొత్తం 202.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా

గడిచిన 24 గంటల్లో వర్షపాతం వివరాలు

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), సెప్టెంబరు 23: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3.2 మి.మీ, సరాసరితో మొత్తం 202.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా  రాజవొమ్మంగి మండలంలో 35.6 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా తుని మండలంలో 0.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు మి.మీ,లలో.. అడ్ఞతీగలలో 24.4, గంగవరంలో 20.0, వై రామవరంలో 16.8, రంపచోడవరంలో 13.4, తాళ్లరేవులో 9.2, రాజమహేంద్రవరం అర్బన్‌లో 5.2, కోటనందూరులో 4.8, కొత్తపేటలో 4.6, సీతానగరంలో 4.4, దేవీపట్నంలో 4.2, గోకవరంలో 3.8, ఐ పోలవరంలో 3.8, మారేడుమిల్లిలో 3.4, రంగంపేటలో 3.4, అమలాపురంలో 3.2, పి గన్నవరంలో 3.2, రాజానగరంలో 2.4, కపిలేశ్వరపురంలో 2.4, అయినవిల్లిలో 2.4, సామర్లకోటలో 2.2, పామర్రులో 2.2, జగ్గంపేటలో 2.0, పిఠాపురంలో 2.0 మి.మీ. వర్షపాతం కురిసింది.     

Updated Date - 2020-09-24T08:23:08+05:30 IST