స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం

ABN , First Publish Date - 2020-10-14T20:30:34+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది.

స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కర్నాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమవాయువ్య దిశగా 25 కి.మీ. వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి క్రమంగా బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే సూచన కనిపిస్తోందన్నారు.

Updated Date - 2020-10-14T20:30:34+05:30 IST