నేడు కూడా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-07-14T12:19:09+05:30 IST

హైదరాబాద్: నేడు కూడా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు కూడా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్: నేడు కూడా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు తెలంగాణలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీలో నైరుతి రుతుపవనాలు బలంగా మారాయి. వచ్చే 24 గంటల్లో ఏపీలో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఒడిశా, దక్షిణ తమిళనాడు నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Updated Date - 2020-07-14T12:19:09+05:30 IST