రాజమండ్రి: అంతర్వేది బీచ్‌లో బాలుడు గల్లంతు

ABN , First Publish Date - 2021-01-17T14:48:47+05:30 IST

గట్టు సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి స్నానం చేస్తుండగా బాలుడు గల్లంతయ్యాడు.

రాజమండ్రి: అంతర్వేది బీచ్‌లో బాలుడు గల్లంతు

రాజమండ్రి: సఖినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్‌లో అన్నాచెల్లెళ్లు గట్టు సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి స్నానం చేస్తుండగా బాలుడు గల్లంతయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంకు చెందిన కొల్లాటి మనోహర్(12)గా గుర్తించారు. సమాచారం అందుకున్న సఖినేటిపల్లి పోలీసులు, రిస్క్యూటీమ్ బీచ్ వద్దకు చేరుకుని బాలుని కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది. 

Updated Date - 2021-01-17T14:48:47+05:30 IST