Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజమండ్రిలో తెలుగు మహిళల ఆందోళన

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరశిస్తూ శనివారం రాజమండ్రిలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు చిత్ర పటాలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళలు మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, కోసూరి చండీప్రియ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement