విజిలెన్స్‌ ఎస్పీకి ఉగాది ఉన్నత సేవా పురస్కారం

ABN , First Publish Date - 2021-04-14T06:25:44+05:30 IST

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 13: రాజమహేంద్రవరం విజిలెన్సు ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది ఉన్నత సేవా పురస్కారం ప్ర

విజిలెన్స్‌ ఎస్పీకి ఉగాది ఉన్నత సేవా పురస్కారం

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 13: రాజమహేంద్రవరం విజిలెన్సు ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది ఉన్నత సేవా పురస్కారం ప్రకటించింది. మంగళవారం ఆయన ఈ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమరావతిలో అందుకున్నారు. విజిలెన్సు విభాగంలో జిల్లావ్యాప్తంగా చేసిన సేవలు, పెద్దఎత్తున అక్రమ వ్యవహారాలను వెలికితీసినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా రవిప్రకాష్‌కు విజిలెన్సు అధికారి పి ముత్యాలనాయుడు తదితరులు అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2021-04-14T06:25:44+05:30 IST