రాజరాజేశ్వరిదేవికి శాకంబరి అలంకారం

ABN , First Publish Date - 2021-07-24T03:16:59+05:30 IST

స్థానిక హైస్కూల్‌ రోడ్డులోని రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు.

రాజరాజేశ్వరిదేవికి శాకంబరి అలంకారం
శాకంబరి అలంకారంలో రాజరాజేశ్వరిదేవి

గూడూరురూరల్‌, జూలై 23: స్థానిక హైస్కూల్‌ రోడ్డులోని రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.


Updated Date - 2021-07-24T03:16:59+05:30 IST