కాంగ్రెస్‌కు రమణికుమారి రాజీనామా

ABN , First Publish Date - 2021-05-14T08:49:48+05:30 IST

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు రమణికుమారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఆ

కాంగ్రెస్‌కు రమణికుమారి రాజీనామా

మహారాణిపేట(విశాఖపట్నం), మే 13: మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు రమణికుమారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఆమె తన రాజీనామా పత్రాన్ని అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితాదేవికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌కు పంపించారు. 

Updated Date - 2021-05-14T08:49:48+05:30 IST