టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ABN , First Publish Date - 2020-04-04T11:01:02+05:30 IST

టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఆ పరేషన్‌ డివిజన్‌, డివిజినల్‌ ఇంజనీర్‌గా ఎ.రమేష్‌

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌3: టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఆ పరేషన్‌ డివిజన్‌, డివిజినల్‌ ఇంజనీర్‌గా ఎ.రమేష్‌ శు క్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పోస్టులో జె.సుభాష్‌ డీఈగా అదనపు బాధ్యతలు నిర్వ హించారు. అయితే రమేష్‌ డీఈగా రెగ్యూలర్‌ బాధ్యత లు చేపట్టడంతో ఎస్‌ఈ ఉత్తంజాడే రమేష్‌కు అభినం దనలు తెలిపారు. వినియోగదారులకు తమ పరిధిలో ఇబ్బందుల్లేకుండా విధులు నిర్వహించాలని కోరారు.

Updated Date - 2020-04-04T11:01:02+05:30 IST