ప్రత్యేకహోదా అనేది అవుట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌: రమేష్‌

ABN , First Publish Date - 2020-05-30T14:16:29+05:30 IST

ప్రత్యేకహోదా అనేది అవుట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌: రమేష్‌

ప్రత్యేకహోదా అనేది అవుట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌: రమేష్‌

అమరావతి: రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు తగ్గట్టు వైసీపీ పాలన లేదని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌ నాయుడు అన్నారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌లోనే చూపారని...తాము రాజధానిని అద్భుతంగా నిర్మిస్తామన్న.. జగన్‌ మాటలను ప్రజలు నమ్మారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రాలు వేరే పనులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా అనేది అవుట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌ అన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని అప్పటి ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని రమేష్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-30T14:16:29+05:30 IST