Telangana: శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-09-02T14:49:01+05:30 IST

జిల్లాలోని శంషాబాద్ మండల పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు.

Telangana: శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండల పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. తుక్కు గుడా వైపు నుండి శంషాబాద్ వైపు వస్తున్న ట్రక్కు ముందుగా వెళ్తు న్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అర్జున్ అనే డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-09-02T14:49:01+05:30 IST