నేటి నుంచి రంగాపూర్‌ ఉర్సు

ABN , First Publish Date - 2021-01-17T05:21:32+05:30 IST

మతసామరస్యానికి ప్రతీకగా జరిగే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌ నిరంజన్‌షా వలి ఉర్సు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది.

నేటి నుంచి రంగాపూర్‌ ఉర్సు

అచ్చంపేట, జనవరి 16 : మతసామరస్యానికి ప్రతీకగా జరిగే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌ నిరంజన్‌షా వలి ఉర్సు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది. మొదటి రోజు గంధోత్సవంతో ప్రారంభమై ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నారు.

Updated Date - 2021-01-17T05:21:32+05:30 IST