గోదావరిఖనిలో యువతిపై అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2021-03-02T15:02:23+05:30 IST

పెద్దపల్లి: గోదావరిఖని ఫోర్ ఇంక్లైయిన్ గడ్డ వద్ద యువతిపై అత్యాచారయత్నం జరిగింది. కత్తులు చూపించి యువకులు బెదిరింపులకు పాల్పడ్డారు.

గోదావరిఖనిలో యువతిపై అత్యాచార యత్నం

పెద్దపల్లి: గోదావరిఖని ఫోర్ ఇంక్లైయిన్ గడ్డ వద్ద యువతిపై అత్యాచారయత్నం జరిగింది. కత్తులు చూపించి యువకులు బెదిరింపులకు పాల్పడ్డారు. యువతి అరుపులతో స్థానికులు ఘటన స్థలానికి వచ్చి సదరు యువకులను పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో నిందితులను వారికి అప్పగించారు. 


Updated Date - 2021-03-02T15:02:23+05:30 IST